పసికందును చంపిన వారిపై  చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, ఆత్మకూరు: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరగ్రామంలో గత మూడు రోజుల క్రితం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా  రజక కుటుంబం స్వామివారి దర్శనార్థం టిక్కెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారని, గ్రామ సర్పంచ్ తో పాటు కొంత మంది   కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా దాడి చేసి రెండు నెలల పసిపాపని చంపారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెళ్ళరమేష్ మాదిగ అన్నారు.  హత్య చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన  డిమాండ్ చేశారు.

Tags: