చరవాణి అందజేత 

చరవాణి అందజేత 

విశ్వంభర,ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో కాల్వపల్లి గ్రామానికి చెందిన పసునూరి సంధ్య 15 రోజుల కింద ఆత్మకూరు(ఎం) బస్టాప్ వద్ద ఫోన్ పోగొట్టుకుంది. ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతు ఎంక్వయిరీ చేశారు. సోమవారం సంధ్యకు సెల్ ఫోన్ అందజేశారు.  ఈ కార్యక్రమంలో పోలీసులు  పాల్గొన్నారు.

Tags: