భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం 

భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం 

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :-  పట్టణంలో ఇటీవల మరణించిన కల్లుగీత సహకార సంఘ సభ్యుడు గడ్డం దానయ్య గౌడ్ కుటుంబానికి 5000/- రూ లను కల్లు గీత సహకార సంఘం తరపున ఆర్థిక సహాయాన్నిసహకారం సంఘం అధ్యక్షులు గుణిగంటి మల్లేశం గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.  ఇట్టి కార్యక్రమంలో కండె యాదయ్య, చెర్కు అంజయ్యగౌడ్, బండి మాదిరి గౌడ్  కోయండి నర్సింహగౌడ్,  తండ, వెంకటేశం గౌడ్,  మాక్తాల పోచమ్మ గౌడ్,  కాటూరి, సత్యనారాయణగౌడ్, తంతరపల్లి, వెంకటేశం గౌడ, కొండ యాదమ్మ, చెరు మల్లేశంగౌడ్, సార్ బాలయ్య గౌడ్, తంకరపల్లి, భస్నయ్య గౌడ్, తండ. కిషన్ గౌడ్, గడ్డం. బాలయ్య గౌడ్ చెక్కు బాలయ్య గౌడ్, కాటూరి, పాండురంగం గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
 
Reporter bhudhaan pochampally - namani balakrishna 

Tags: