మొక్కజొన్న కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 

విశ్వంభర, చింతపల్లి: మండల కేంద్రంలోని పిఎసిఎస్ ప్రాథమిక సహకార సంఘంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాల్ మార్కెట్ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ‌ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. రైతులు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న పంట క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2400 పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి, పిఎసిఎస్ లింగంపల్లి వెంకటయ్య, మాల్ మార్కెట్ సెక్రెటరీ వేణు కుమార్, ఏవో శ్రావణ కుమారి, తహశీల్దార్ విజయలక్ష్మి, ఏటీఎంఏ చైర్మన్ నాగభూషణం, ఏఈఓ శ్రీలత, ఆర్ఐ సునీత, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసారపు శ్రీనివాస్, డైరెక్టర్లు ఎండి ముషావర్, హనుమా నాయక్, రైతులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-should-make-good-use-of-maize-centres/article-15419

Tags: