వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా (FAC) చిలుక నరసింహారెడ్డి.
On
విశ్వంభర, మలక్ పేట్ ;మలక్ పేట్ లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ గా చిలుక నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం,గిట్టుబాటు ధరల కోసం కృషి చేస్తాననితెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెకొలేకర్ లక్ష్మి, మార్కెట్ పాలకవర్గం, ఉద్యోగులు,వ్యాపారులు, అభినందనలు తెలిపారు.



