బిఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్టు   

బిఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్టు   

  విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో మంగళవారం రోజు బిఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులను అసెంబ్లీ ముట్టడికి వెళ్ళకుండా రామన్నపేట మండల పోలీసులు ఉదయం వారి ఇండ్ల వద్దకు వెళ్లి  అరెస్టు చేసి రామన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags: