అనారోగ్యంతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్  మృతి

విశ్వంభర,మహబూబాబాద్ మండలం:- పర్వతగిరి గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ బిఆర్ఎస్  గ్రామ పార్టీ అధ్యక్షుడు  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా  చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు . దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి .

🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/brs-leader-srinivas-died-due-to-illness/article-16821

Tags: