ప్రధాని మోదీ సభలో పాల్గొన్న డాక్టర్లు.

ప్రధాని మోదీ సభలో పాల్గొన్న డాక్టర్లు.

 విశ్వంభర, చేవెళ్ల: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, డాక్టర్ వ్యూహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించిన వారు, దేశ అభివృద్ధి మరియు యువత భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజల మధ్య జరిగిన ఈ సభ విజయవంతం కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. “దేశ ప్రగతి కోసం మోదీ నాయకత్వం అవసరం” అని వారు పేర్కొన్నారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/doctors-who-participated-in-prime-minister-modis-meeting/article-15258

Tags: