సమయపాలన పాటించని స్టాప్ కు డిఎంహెచ్ఓ వార్నింగ్.

సమయపాలన పాటించని స్టాప్ కు డిఎంహెచ్ఓ వార్నింగ్.


విశ్వంభర, జూలూరుపాడు: మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారులు సమయపాలన పాటించడం లేదంటూ తమ దృష్టికి వచ్చిందని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి ఎం హెచ్ ఓ భాస్కర్ నాయక్ వైద్య సిబ్బందిపై మండిపడ్డారు . ప్రాథమిక కేంద్రంలో వచ్చేరోగులను సరైన వైద్యం అందించి అవసరమైన మందులు అందచేయాలని అన్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఫార్మసీ నీ ల్యాబ్ రికార్డ్స్ పరిశీలించారు. వేసవి తాపం కారణంగా వడదెబ్బ డిహైడ్రేషన్ బారిన పడకుండా రోగులకు ఓఆర్ఎస్ సప్లై చేయాలని ఆదేశించడం జరిగింది. ఎన్ సి డి స్ స్క్రీనింగ్ ఆదేశించారు.

Tags: