తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ ఫోరంనూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
విశ్వంభర, సంగారెడ్డి : తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ ఫోరం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. మే 5న జరిగిన సమావేశంలో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు కొత్త కమిటీ బాధ్యతలను స్వీకరించింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ మహబూబ్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశం గౌడ్ (వెంకటేశ్వర్లు) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా తాటికొండ వెంకటేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగత్ కృష్ణ లడ్డు మరియు స్టేట్ ట్రెజరర్‌గా ఎల్ మమత బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉమ, ఎం.డి. నయమత్ ఉల్లా మరియు పీవీ. శర్మ నియామకమయ్యారు.జిల్లా కమిటీల నియామకం:రాష్ట్ర కమిటీతో పాటు సంగారెడ్డి మరియు మెదక్ వికారాబాద్ మేడ్చల్ జిల్లా రంగారెడ్డి జిల్లా జిల్లాలకు కూడా నూతన సభ్యులను ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కమిటీ: అధ్యక్షుడిగా ఆకాష్, ఉపాధ్యక్షుడిగా బోయిని శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం రాజశేఖర్, జిల్లా ట్రెజరర్‌గా టి. సంగమేశ్వర్, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగరాజు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ ముక్తార్ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంధ్య,బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా కమిటీ: జిల్లా అధ్యక్షుడిగా మధుసూదనా చారి, ఉపాధ్యక్షుడిగా అంకం సురేష్ పటాన్చెరు కాంసెన్సీ ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు.వీడియో జర్నలిస్టుల సంక్షేమం మరియు హక్కుల కోసం ఈ నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఎన్నికైన సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.