వాహ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం.
విశ్వంభర, రామన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొమ్ము విజయలక్ష్మి కుమారుడి వివాహ వేడుకలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బంగారుగల్ల శంకరమ్మ కుమారుడి వివాహానికి, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కొంగరి జంగయ్య కుమారై వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.