ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. - నల్లగొండ ప్రభుత్వ బాలుర జూ. కళాశాల . - 1978- 80 వ బ్యాచ్ బై.పిసి బి సెక్షన్

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. - నల్లగొండ ప్రభుత్వ బాలుర జూ. కళాశాల . - 1978- 80 వ బ్యాచ్ బై.పిసి బి సెక్షన్

విశ్వంభర, అబ్దుల్లాపూర్ మెట్ :- ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నల్లగొండ  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1978- 80 వ బ్యాచ్ బై.పిసి బి సెక్షన్ కు చెందిన పూర్వ విద్యార్థులు నలభై ఆరు సంవత్సరాల తరవాత ఒక్క దగ్గరకు చేరి వారి సంతోషాలను పంచుకున్నారు.ఈ ఆత్మీయ సమ్మేళనం అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ ప్రవేట్ రిసార్ట్ లో నిర్వహించారు.  ఇన్నేళ్ల తరవాత అందరు ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఇలానే ప్రతి సంవత్సరం కలుసుకునేలా ప్రయత్నం చేయాలనీ అన్నారు. ఒకరినొకరు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే చనిపోయిన కొంతమంది మిత్రులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో దయాకర్ రెడ్డి, విజయ్ మోహన్ ,శ్రవణ్  కుమార్, నీలం రెడ్డి , మారయ్య ,యోగేశ్వర్ రావు , మధుసూదన్ రెడ్డి , వెంకట్ రెడ్డి , నర్సింహా రావ్ , రవీందర్ , వెంకటేశం , యాదయ్య, చలపతి రెడ్డి, ఎల్లయ్య , శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నారాయణ ,  సుధాకర్ రెడ్డి , కృష్ణ రెడ్డి , వెంకటేశ్వర్లు , శ్రవణ్ , బలరాం , ప్రతాప్ రెడ్డి , వెంకట రమణ ప్రసాద్ , యాదగిరి రెడ్డి ,రవీందర్ , వెంకట్ రెడ్డి , సతీష్ , అశోక్ రెడ్డి , రమణ రెడ్డి , చంద్ర శేఖర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, అజయ్ , రమణ , కృష్ణ రావు , శంకర్ , పరాంకుశం , బాల రాజ్ , కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

Read More జంతువుల్లో సైతం సర్జికల్ స్టాప్లర్ పిన్స్

Tags: