ఘనంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాలు 

ఘనంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాలు 

విశ్వంభర, బషీర్ బాగ్: గోల్కొండ బోనాల మహోత్సవం  అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్,  తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, బిజెపి నాయకులు పూస రాజు తదితరులు విచ్చేశారు. ప్రజా కమిటీ అధ్యక్షులు కట్ట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మామిడి సురేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనందేశీ వేణు బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/golkonda-jagadambika-ellamma-bonalu/article-19834

Tags: