ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
విశ్వంభర,కేసముద్రం:- కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు లక్ష్మీ నగర్ కి చెందిన తుర్క రాధమ్మ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం వేడుకల్లో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న,జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, కౌన్సిలరులు ధారావత్ కిషోర్, వీరేష్ యాదవ్,బండి సుజాత ప్రభాకర్,శ్రీరామ్ కిరణ్,వెంకన్న, స్థానికులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు ఉన్నారు