సీఎంఆర్ఎఫ్ రూ. 32వేల చెక్కు అందజేత
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల బక్క మల్లయ్యకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎల్ఏ వేముల వీరేశం, రామన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి ల సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 32వేల రూపాయల చెక్కును యువ నాయకులు బత్తుల నవీన్ కుమార్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.