కచలాపురం-సింగారం వరకు బిటి రోడ్డు
విశ్వంభర, మునుగోడు నియోజకవర్గం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో కచలాపురం నుండి నేరటోనిగూడెం మీదుగా సింగారం వాగు వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 40 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ఇట్టి పనులను బుధవారం ఉదయం పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పోలగొని సత్యం, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మండల కాంగ్రెస్ అద్యక్షుడు భీమనపల్లి సైదులు, కచలాపురం, మునుగోడు, చీకటిమామిడి మాజీ సర్పంచులు గురిజ రామచంద్రo, మిర్యాల వెంకన్న, పాలకూరి యాదయ్య, కుంభం చెన్నారెడ్డి, జిల్ల వెంకన్న, కుంభం భూపాల్ రెడ్డి, జంగం రాములు, వట్టి వెంకట్ రెడ్డి, కుంభం రాంరెడ్డి, పగిళ్ళ శ్రీనివాస్, సోమగాని రమేష్, శంకర్, యంపల్ల వెంకన్న, నేరటి యాదయ్య, నేరటి సైదులు, నేరటి ఆంజయ్య, నేరటి స్వామి, యంపల్ల లింగయ్య, నేరటి నగేష్, యంపల్ల శంకర్, గురిజ ఉపేందర్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.