సిఐకి సన్మానం
On
విశ్వంభర, మహేశ్వరం :మహేశ్వరం పోలీస్ స్టేషన్ కి నూతనగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీఎంపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గద్ద గూటి మహేందర్ ముదిరాజ్. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, మహేశ్వరం మండలంలోని, మహేశ్వరం గ్రామంలో శాంతిభద్రతలపై పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.



