బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకల్లో సబితా రెడ్డి
On
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని స్థానిక టీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునగపాటి నవీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



