చిక్కడపల్లి సీఐ మధుబాబుకు సన్మానం
విశ్వంభర, చిక్కడపల్లి: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. మధుబాబును తెలంగాణ జ్యూయలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో సన్మానించారు. హైదరాబాదు చిక్కడపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కందూరి కృష్ణ మాట్లాడుతూ, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు జ్యూయలర్స్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రవీణ్ రమేష్ గాంధీ ధర్మేంద్ర జైన్ బాలకృష్ణ హరిష్ పవన్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు