శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో బోన సమర్పణ 

శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో బోన సమర్పణ 

విశ్వంభర, తానాజీ నగర్ ఉప్పుగూడ : తెలంగాణ బోనాల ఉత్సవాలు భాగంగా సరస్వతి శిశు మందిర్ తానాజీ నగర్ శ్రీశ్రీశ్రీ మహంకాళి టెంపుల్ ఉప్పుగూడ వరకు విద్యార్థినులు పాల్గొని అమ్మవారికి బోనాసమర్పణ చేశారు. స్కూలు కార్యదర్శి పొన్న శ్రీనివాసరావు ప్రధానాచార్యులు లావణ్య సమితి సభ్యులు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం నిర్వహించామని ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థినులు ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించి అమ్మవారికి బోన సమర్పణ చేశారని చెప్పుకొచ్చారు.

 

Read More ఘనంగా అంబేద్కర్ జయంతి 

Tags: