చలో జింఖానా గ్రౌండ్స్
విశ్వంభర, కూకట్ పల్లి : 10 తేదీన బి జె పి పార్టీ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్నందువల్ల చలో జింఖానా గ్రౌండ్స్ పేరిట బస్తీ లలో కర పత్రాలను ప్రజలకు పంచి 10 తేదీన సభ ను విజయవంతం చేయాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి లో గల భాగ్యనగర్ కాలనీ వాసులు అయిన సూరారం శ్రీనివాస్ ముదిరాజ్ గారికి ఆహ్వాన పత్రం ఇచ్చి సభ కు తప్పక రావాలని తెలిపారు.బి జె పి పార్టీ నాయకులు,వేణు మమత,శంకర్,నీరజ,లక్మన్,వేణుగోపాల్, మల్లికార్జున నాగార్జున,శివ, ప్రవీణ్,నాగేందర్, రామక్రిష్ణ,శివ తదితరులు పాల్గొన్నారు.