ఎమ్మెల్సీ అభ్యర్ది ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు
On
విశ్వంభర, నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండలం, ఫణిగిరి డి కొత్తపల్లి గ్రామంలోని నల్లగొండ -ఖమ్మం -వరంగల్ బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా బీజేపీ నాయకులు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కుంభం కరుణాకర్, గిరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.



