చిన్నారులకు అక్షరాభ్యాసం

చిన్నారులకు అక్షరాభ్యాసం

విశ్వంభర, గుండాల :  వసంత పంచమి సందర్భంగా అనంతారం అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పునర్వసు, అంగన్వాడి టీచర్లు రేణుక , స్వప్న,  ఆశా కార్యకర్తలు నజ్మా, సరిత, చంద్రశేఖర్ , వీరస్వామి , సాయి  తదితరులు పాల్గొన్నారు.

Tags: