బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి. - తడక వెంకటేష్
-ఘనంగా బాపూజీ 110 వ జయంతి వేడుకలు.
విశ్వంభర, యాదాద్రి భువనగిరి :- భూధాన్ పోచంపల్లి పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 11Oవ జయంతి సందర్భంగా రాష్ట్ర చేనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడక వెంకటేష్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు...ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాల సృష్టికర్త,చేనేత కార్మిక సంఘాల వ్యవస్థాపకులు, తెలంగాణ జాతిపిత అయిన బాపూజీ గారి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్, మాజీ చైర్మన్లు కర్ణాటి పాండు,చిట్టిపోలు శ్రీనివాస్, చేనేత సహకార సంఘం , చైర్మన్ భారత వాసు, అంకం మురళి , సూరపల్లి శ్రీనివాస్, గుండు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..