జోనల్ కమిషనర్ కలిసిన బండి    

జోనల్ కమిషనర్ కలిసిన బండి    

విశ్వంభర, మల్కాజిగిరి: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ సంచిత్ గంగావర్ ని కూకట్ పల్లి  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.  మల్కాజిగిరి మున్సిపల్ పరిధిలోకి వచ్చే బేగంపేట్,ప్రకాష్ నగర్, బోయినపల్లి, హస్మత్పేట్ డివిజన్ లకు 4 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయని బండి రమేష్  తెలిపారు. వెంటనే స్పందించిన కమిషనర్ త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags: