చిట్టెడి బుచ్చిరెడ్డి కి నివాళులు 

చిట్టెడి బుచ్చిరెడ్డి కి నివాళులు 

విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో దివంగత  చిట్టెడి బుచ్చిరెడ్డి దశదినకర్మ  లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి, వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు చిలకమర్రి కనకచారి.  ఆరూరు మాజీ సర్పంచి పోలేపాక చెమ్మయ్య, మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య, తుమ్మల నరసయ్య సేవా సమితి కార్యదర్శి వెల్మినేటి సంతోష్ కుమార్, జినుకల అశోక్‌ , పోలేపాక సురేందర్,.సుంకి ఆనంద్, బోద్ర  బోయిన రాజేష్, యాట  నరసింహ, వేముల నరసింహ, బోగారం లక్ష్మయ్య, తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

Tags: