ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి

ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి

  • మహిళలకు వృద్ధులకు ఓఆర్ఎస్ పంపిణీ

విశ్వంభర, నెల్లికుదురు:జాతీయ ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో టెంట్,తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వంటి కనీస వసతులు కల్పించాలని సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ పని నిర్వాహకులకు సూచించారు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని చెరువులో నిర్వహిస్తున్న ఉపాధి పనులను జిపి కార్యదర్శి ఎర్ర రవితో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు.కూలీలతో మాట్లాడారు.మహిళలకు , వృద్ధులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకమై న ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ప్రతి ఒక్కరు ఉపాధి పొందేలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిర్దేశించిన కొలతలకు అనుగుణంగా పనిచేస్తే గిట్టుబాటు కూలీ లభిస్తుందని సూచించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య,మేట్ లు షేక్ అజీమ్, జెల్ల యాకయ్య, మాదగాని ఈశ్వర్, ఆసొద ప్రవీణ్ లు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/facilities-should-be-provided-in-the-places-of-employment/article-15182

Tags: