మెగా పశు వైద్య శిబిరం 

మెగా పశు వైద్య శిబిరం 

విశ్వంభర, గుండాల : ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ  తెలంగాణ పశు గణాభివుధి సంస్థ ఆధ్వర్యంలో గుండాల మండలం లో వెల్మజాల గ్రామంలో మెగా పశు వైద్య శిబిరం పశు గర్భకోశవ్యాది చికిత్స శిబిరము , మేలుజాతి దూడల ప్రదర్శన శిబిరము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  45 పశువుల గర్భకోస చికిత్స, 25 చూడి పరీక్షలు చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురిమిళ్ల కవిత శ్రీను ఉప సర్పంచ్ కచ్చిగాళ్ల మహేందర్ పాల సెంటర్ చైర్మన్  ఎనగందుల యాదగిరి గ్రామ ప్రజలు పశుపోషకులు  గోపాల మిత్రులు  వంగూరి గోవింద్ పాలడుగు కిష్టయ్య సాయిని నరేష్ రామగిరి చంద్రశేఖర్ కాదరి శ్రీను బట్ట మేకల సోమశేఖర్ పాల్గొన్నారు అని మండల పశువైద్యాధికారి డాక్టర్ యాకూబ్ తెలిపారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mega-veterinary-camp/article-15147

Tags: