గ్రామీణ విద్యాభివృద్ధికి ప్రైవేట్ పాఠశాలలు దోహదం చేయాలి.
- ల్యే కాలే యాదయ్య ఎమ్మె
విశ్వంభర, షాబాద్ :- విద్యే పిల్లల జీవితాలను మార్చే గొప్ప ఆయుధమని, ప్రతి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుధ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ టైగర్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పాఠశాలను సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి చెన్నయ్య, స్కూల్ కరస్పాండెంట్ వాజిద్, డైరెక్టర్ వినోద్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన బోధన అందించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పిల్లలకు నగర స్థాయి విద్యా అవకాశాలు కల్పించే దిశగా మాగ్నెట్ స్కూల్ ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే పాఠశాలల ప్రధాన బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ వాజిద్, డైరెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఆధునిక బోధనా విధానాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అశోక్, ప్రభాకర్‌రెడ్డి, సబితా గోవర్ధన్ రెడ్డి, సందీప్‌గౌడ్, వెంటయ్య, రాజు, నర్సింహులు, పాఠశాల డైరెక్టర్లు విజయలక్ష్మి, మల్లేష్, అనిష్, ఆమిత్ పాషా, వినీత, ప్రిన్సిపాల్ ఆనంద్, ఉపసర్పంచ్ రాహుల్‌గుప్తా, నాయకులు రవీందర్, మహేందర్‌గౌడ్, యాదయ్య, సుబాష్‌రెడ్డి, స్వామి, వెంకట్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.