పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రికార్డుల నిర్వహణ మొదలైన వాటిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అయన వెంట ఎంపీడివో రాములు, ఎంపీవో రావుఫ్ అలీ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.



