ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థి

ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థి

విశ్వంభర, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పామేనా వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి గోపాల్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు కూడా ఓటు వేశారు. ఈ సందర్బంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రతి ఓటరు తమ  ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.

Tags: