విశాఖలో ప్రారంభం కానున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

విశాఖలో ప్రారంభం కానున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

vishvambhara, విశాఖ:

•    కాసేపట్లో విశాఖలో ప్రారంభం కానున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
•    ఇవాళ, రేపు రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు నిర్వహణ
•    సదస్సును ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు 
•    సదస్సుకు ముందు ఉపరాష్ట్రపతి, అతిధులకు సీఎం చంద్రబాబు అల్పాహార విందు
•    సదస్సుకు హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు
•    ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నకేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ 
•    దేశ, విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు
•    యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిధుల హాజరు 
•    రెండు రోజుల ముందు నుంచే విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
•    గురువారం పలు సంస్థల అధిపతులతో ముఖ్యమంత్రి భేటీ
•    సదస్సుకు ప్రారంభానికి ముందు రోజే రూ. 3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు
•    ఈరోజు సదస్సులో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి
•    సదస్సులో మొత్తంగా 45కు పైగా సెషన్స్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం.
•    తొలి రోజు సుమారు 25 సెషన్లల్లో వివిధ అంశాలపై కీలక చర్చలు
•    ఏక కాలంలో నాలుగు సెషన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు
•    కీలక సెషన్లల్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
•    ఈసారి సదస్సులో సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం
•    50కు పైగా దేశాల నుంచి 3000కు పైగా ప్రతినిధులు హజరవుతారని అంచనా
•    వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులకు, ప్రముఖ కంపెనీలకు ఇప్పటికే ఆహ్వానం
•    ఏడు అంశాలపై రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో కీలక చర్చలు 
•    ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీయలైజేషన్, సస్టెయినబులిటీ అండ్ క్లైమెట్ యాక్షన్..., 
•    టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్, ఇంక్లూజన్ అంశాలపై చర్చ
•    రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
•    సదస్సు వేదికగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం
•    విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులపైనా ఎంఓయూ
•    జపాన్ అంబాసిడర్ ఓనో కెలిచీతో ముఖ్యమంత్రి భేటీ 
•    మధ్యాహ్నం ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగం
•    బీపీసీఎల్, గోయొంకా, ఎస్బీఎఫ్ సంస్థల ప్రతినిధులతోనూ ఈరోజు సీఎం భేటీ
•    మరోవైపు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో లోకేష్ వేర్వేరుగా భేటీలు 
•    యాక్షన్ టెసా, బ్లూ జెట్ హెల్త్ కేర్, జేమ్స్ కూక్ యూనివర్శిటీ, డిక్సన్ టెక్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో మంత్రి లోకేష్ కీలక చర్చలు 
•    తొలి రోజు సదస్సులో చివరిగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకుల ఏర్పాటు

Read More మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్

Tags: