మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ
On
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ స్నేహ శబరిష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్నేహ శబరిష్ కు మహబూబాబాద్ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో,కె.అనిల్ కుమార్, మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు క్రిష్ణవేణి, గణేష్, జిల్లా అధికారులు పూల మొక్కలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.



