లంచం తీసుకుంటూ పట్టుబడ్డ చర్లపల్లి డివిజన్ ఏఈ స్వరూప.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ చర్లపల్లి డివిజన్ ఏఈ స్వరూప.

విశ్వంభర, హైదరాబాద్ : లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇంజనీరింగ్ విభాగం చర్లపల్లి డివిజన్ ఏఈ స్వరూప. రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ  స్వరూప. 
 
Tags: