ఘనంగా v3 న్యూస్ విశ్వంభర క్యాలెండర్ ఆవిష్కరణ.- యువనేత డాక్టర్ వైభవ్ రెడ్డి.
On
విశ్వంభర, చేవెళ్ల :విత్రీ న్యూస్, విశ్వంభర దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను చేవెళ్ల భారతీయ జనతా పార్టీ యువ నేత డాక్టర్ వైభవ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్రీ న్యూస్ యజమాన్యానికి విశ్వంభర ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.



