35 మద్యం సీసాల పట్టివేత

35 మద్యం సీసాల పట్టివేత

విశ్వంభర, హైదరాబాద్:  ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి తెలంగాణకు విమానాల్లో తీసుకువచ్చిన నాన్‌డ్యూటి పెయిడ్ 35 లిక్కర్‌ బాటిళ్లను  ఎస్టీఎఫ్ డీ టీమ్ సీఐ నాగరాజు,  సిబ్బంది పట్టుకున్నారు.  పహాడ్ షరీఫ్ వద్ద వాహనాలను తనిఖీ చేసి మద్యం సీసాలను సీజ్ చేశారు. లిక్కర్ బాటిళ్లను మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని సీఐ నాగరాజు తెలిపారు.

Tags: