శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం
On
విశ్వంభర, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వెంకమ్మ గూడ లో జరుగుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యా ణ మహోత్సవంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, బిజెపి నాయకులు చేగు సుధాకర్ అప్ప, ప్రశాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



