కౌన్సిలర్ కు ఎమ్మెల్సీ అభినందనలు 

కౌన్సిలర్ కు ఎమ్మెల్సీ అభినందనలు 

విశ్వంభర, నల్లగొండ:   నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ మిర్యాలగూడలో  నాగార్జునసాగర్ నియోజకవర్గం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో హాలియా మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కడమంచి ప్రమీల శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.  నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

Tags: