తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు -డాక్టర్ వైభవ్ రెడ్డి, బీజేపీ నాయకులు,
On
విశ్వంభర, చేవెళ్ల:- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు చేవెళ్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు డా. వైభవ్ రెడ్డి. సంక్రాతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకం. ఇది మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలను తెచ్చే పండుగ.డాక్టర్ వైభవ్ రెడ్డి, బిజెపి యువకెరటం, చేవెళ్ల మున్సిపాలిటీ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ సందర్భంగా మనందరికీ ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా, మన జీవితంలో సకల శుభాలు జరగాలని, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
సంక్రాంతి శుభాకాంక్షలతో,
డాక్టర్ వైభవ్ రెడ్డి, బీజేపీ నాయకులు,చేవెళ్ల మున్సిపాలిటీ
రంగారెడ్డి జిల్లా



