#
rammohannaidu
Telangana 

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 
Read More...
National 

అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదానికి కారణమిదే

 అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదానికి కారణమిదే  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Read More...
National 

భారత్‌లో విమానాల తయారీ

భారత్‌లో విమానాల తయారీ భారత్‌ను గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 
Read More...

Advertisement