#
president
National  Andhra Pradesh 

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
Read More...
National 

వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు

వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. 
Read More...
National 

982 మంది పోలీసులకు పురస్కారాలు

982 మంది పోలీసులకు పురస్కారాలు  2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. 
Read More...

Advertisement