#
muncipal elections
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... "నల్గొండ అంటేనే కాంగ్రెస్": మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Published On
By Desk
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. 'నల్లగొండ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే నల్లగొండ' అనే నానుడిని నిజం చేస్తూ, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ముగిసిన తెలంగాణ మున్సిపల్ పోరు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ప్రజాస్వామ్య పండుగ, సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల ఉత్కంఠ మధ్య కొనసాగింది. మున్సిపల్ పోరు: 336 వార్డుల్లో జనసేన పోటీ
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన ఆ పార్టీ, మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కదిలిన జగ్గారెడ్డి కుటుంబం
Published On
By Desk
సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన.. ఇంటింటి ప్రచారంతో హోరోత్తించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా జయాచైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి
Published On
By Desk
దేవుడు ఆదేశించిండు నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన.. నీకు లక్ష రూపాయలు సాయం చేసిన సదాశివపేటలో నిమ్మ సోడా అమ్మే మహిళతో చెప్పిన జగ్గారెడ్డి* ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి సాయం చేసే గుణం నాది తన తల్లిదండ్రులు అట్లాంటి పుట్టుకను ఇచ్చారని వివరించిన జగ్గారెడ్డి మున్సిపల్ పోరులో 'సింహం' గర్జన?
Published On
By Desk
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదుపరి అడుగు ఎటువైపు అనే ఉత్కంఠకు తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. మున్సిపల్ నగారా.. ఎస్ఈసీ దూకుడు!
Published On
By Desk
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తన కసరత్తును ముమ్మరం చేసింది. మున్సిపల్ పోరుకు 'కాంగ్రెస్' సై!
Published On
By Desk
తెలంగాణలో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు మున్సిపల్ పీఠాలపై కన్నేసింది. మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. 
