నా భర్త విడిచిపెడితే నేనెలా దురదృష్ట వంతురాలిని అవుతా.. రేణూ దేశాయ్..
పవర్ స్టార్ పవన్ కల్యణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఎక్కడ చూసినా ఆయన గెలుపు గురించి మాట్లడుకుంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు తన పర్సనల్ లైఫ్ గురించి చర్చిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత పవన్, రేణు ఎవరి దారి వారు చూసుకున్నా సరే ఫ్యాన్స్ మాత్రం రేణు పై సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ బాధపెడుతున్నారు అని రేణు వారిపై రియాక్ట్ అయ్యారు.
రేణు దేశాయ్ పోస్ట్ కు ఒక ఫ్యాన్ ఈ విధంగా కామెంట్ చేశారు. మీరు చాలా దురదృష్టవంతురాలు మేడమ్. మీకు చాలా అందమైన కొడుకు, కూతురు ఉన్నారు అని అనడం రేణుకు నచ్చలేదు . దాంతో తను రియాక్ట్ అయ్యారు. నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్తారా.. తెలుసుకోవాలని ఉంది అని రేణు సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.
నా జీవితంలో లేని దాని గురించి బాధపడకుండా.. ఉన్న దాంతో సంతోషంగా ఉన్నా అంటూ రేణు దేశాయ్ తెలిపారు. ఇలాంటి జీవితం దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నా అంటోంది అన్న రేణు దేశాయ్. మనిషిని టాలెంట్ తో గుర్తించాలి కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి అంటు సలహా ఇచ్చారు.