మానవత్వం చాటుకున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్
విశ్వంభర, గుండాల :- గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న జేరుపోతుల ఐలయ్య ఆదివారం మరణించడం జరిగింది సమాచారం అందించిన వెంటనే తాను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా భావించి మబ్బు అబ్బాస్ పౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ తన వంతు ఆర్థిక సహాయంగా 5016 రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జి విక్రమ్ రెడ్డి .ఫౌండేషన్ ఇంచార్జి మల్లె పాక పరశురాములు, మల్లె పాక మదన్ మోహన్, అల్వాల రాజు , పరశురాములు ,శేఖర్ ,పరుశరాములు నల్ల మహేష్ ,ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు, వెల్మజాల ఉపసర్పంచ్ కచ్చిగాళ్ల. మహేందర్, సింగారం. నరసింహ,బొడ్డుపెల్లి. నరేష్, వల్లపురెడ్డి. రవీందర్, అయితగాని కిషన్ తదితరులు పాల్గొన్నారు.