అసోసియేట్ ప్రెసిడెంట్ గా కామరాజు రామారావు నియామకం 

విశ్వంభర / బషీర్ బాగ్ :- బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీగంధం రాములు టీ పి పి సి ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా శ్రీ కామరాజు రామారావు గారికి ప్రైవేట్ టీచర్స్ విభాగం యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు గ్రహీత శ్రీ గంధం రాములు గారికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిపియూఎస్ స్టేట్ లీడర్స్ కరుణాకర్ రెడ్డి, అజయ్ కార్తీక్ మరియు అన్ని విభాగాల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
🕒 17 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/appointment-of-kamaraju-rama-rao-as-associate-president/article-15349

Tags: