కొంపల్లి లో "సోలిస్ ఐ కేర్" ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

కొంపల్లి లో

విశ్వంభర,హైదరాబాద్ : కొంపల్లి లో "సోలిస్ ఐ కేర్(Solis eye care)" ఆసుపత్రిని శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గండ్ర సత్యనారాయణ రావు,వేణుగోపాల్ చారి, తదితరులు పాల్గొన్నారుWhatsApp Image 2025-06-21 at 6.03.42 PM (1)

Tags: