#
medaram
Telangana 

మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు

మేడారం మహా జాతరకు కేంద్రం భారీ నిధులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించింది.
Read More...
Telangana 

మేడారంలో ఆకట్టుకుంటున్న సరికొత్త హంగులు

మేడారంలో ఆకట్టుకుంటున్న సరికొత్త హంగులు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర 'సమ్మక్క-సారలమ్మ' మహా జాతరకు మేడారం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అడవి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ మేడారం పరిసర ప్రాంతాలు సరికొత్త హంగులను అద్దుకున్నాయి.
Read More...
Telangana 

చరిత్రలో తొలిసారి.. మేడారంలో తెలంగాణ కేబినెట్

చరిత్రలో తొలిసారి.. మేడారంలో తెలంగాణ కేబినెట్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సాధారణంగా భాగ్యనగరంలోని సచివాలయానికే పరిమితమయ్యే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఈసారి రాజధానికి దూరంగా, కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం.. మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రంలో జరగనుంది.
Read More...

Advertisement