డ్వాక్రా గ్రూప్ భవనానికి శంకుస్థాపన . -సర్పంచ్ దొంతర బోయిన నరేష్ .
విశ్వంభర,మహబూబాబాద్ :-మండలం సింగారం గ్రామానికి చెందిన సర్పంచ్ దొంతర బోయిన నరేష్ మరియు , ఉప సర్పంచ్ దర్శనం లక్ష్మణ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కొండ రామ్మూర్తి , గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి డ్వాక్ర గ్రూప్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘం కి చెందిన నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు విడుదల చేసిందని , ఈ భవన నిర్మాణం ప్రభుత్వ స్థలంలోనే జరుగుతుందని, మరియు మనం మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని , తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న అన్ని సంక్షేమ పథకాలని పార్టీలకతీతంగా కులాలకు అతీతంగా వినియోగించుకుందామని సర్పంచ్ గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .