అధికారులకు స్వాగతం పలికిన టీఎన్జీవోస్ నేత రాజ్ కుమార్ 

విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ ఎన్జీవోల సంఘం, పాఠశాల విద్యాశాఖ టీజీ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి  ఎం.డి. ఫక్రుద్దీన్ అహ్మద్  ఆధ్వర్యంలో నేడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్)  వెంకటనర్సమ్మ , ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు సోమిరెడ్డి, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ పి. రాజీవ్, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి  ఎస్. యాదయ్య ని ఫోరం నాయకులు , సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్జీవోల సంఘం పాఠశాల విద్యాశాఖ టీజీ సెంట్రల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు రాయిశెట్టి అశోక్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రుగేష్ , పబ్లిసిటీ కార్యదర్శి  ఎం.వై. రవి,  టిఎన్ జిఓ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీజీ సెంట్రల్ ఫోరమ్   జాయింట్ సెక్రటరీలు  రమేష్ గ సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ  శివ  కె. శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి టి. దిలీప్ కుమార్, సాంస్కృతిక కార్యదర్శి షేకర్,  అఖీల్ ఉద్దీన్, కార్యవర్గ సభ్యులు యోగి, శివ, మాజీ జాయింట్ సెక్రటరీ ముక్తదార్, జగదీష్,  పరమేశ్, కలీం, సుధీర్ పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tngos-leader-raj-kumar-welcomed-the-officials/article-16235

Tags: