#
Died
National 

బారామతి 'బాహుబలి'.. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం

బారామతి 'బాహుబలి'.. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం "ఫైల్ ఎక్కడా ఆగకూడదు.. పని జరగాల్సిందే" అని అధికారులను పరుగులు పెట్టించే మొండితనం, పరిపాలనలో పట్టు, సమయపాలనలో కచ్చితత్వం.. ఇవి అజిత్ పవార్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. 
Read More...
National 

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!  మహారాష్ట్ర రాజకీయ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ఇకలేరు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 
Read More...
National 

విషాదం.. 10 మంది జవాన్ల మరణం!

విషాదం.. 10 మంది జవాన్ల మరణం! జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Read More...
National 

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోల హతం!

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోల హతం! మావోయిస్టుల అగ్రదుర్గంగా భావించే ఝార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మట్టుబెట్టాయి.
Read More...
International 

ఇంటర్నెట్ సేన్సేషనల్ డాగ్ కబోసు మృతి! 

ఇంటర్నెట్ సేన్సేషనల్ డాగ్ కబోసు మృతి!  పాపులర్ మీమ్ డాగ్ కబోసు మృతిచెందింది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మృతిచెందినట్లు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది
Read More...

Advertisement